𝐃𝐮𝐩𝐥𝐢𝐜𝐚𝐭𝐞 𝐒𝐞𝐫𝐯𝐢𝐜𝐞 𝐑𝐞𝐠𝐢𝐬𝐭𝐞𝐫..
✅𝐆𝐨. 𝟐𝟏𝟔 𝐅𝐢𝐧𝐚𝐧𝐜𝐞 𝐝𝐭:𝟐𝟐.𝟎𝟔.𝟏𝟗𝟔𝟒 ఉత్తర్వుల ప్రకారము..
ప్రభుత్వ ఉద్యోగి ఒరిజినల్ తో పాటు డూప్లికేట్ సర్వీస్ రిజిస్టర్ ను.. మెయింటైన్ చేయవచ్చును.
➡️ ప్రభుత్వ ఉద్యోగి ఒరిజినల్ సర్వీస్ రిజిస్టర్.. పోయినప్పుడు.. డూప్లికేట్ సర్వీస్ రిజిస్టర్ ఆధారంగా కొత్త సర్వీస్ రిజిస్టర్ ను రూపొందించుకోవచ్చును..
➡️డూప్లికేట్ SR పై షీట్ లో 𝐃𝐔𝐏𝐋𝐈𝐂𝐀𝐓𝐄 𝐒𝐑 అనీ రాసి DDO తో సంతకం తీసుకోవాలి.
➡️ డూప్లికేట్ సర్వీస్ రిజిస్టర్ లో..ప్రతి నమోదు కు Attested అనీ రాసి DDO sign చేయవచ్చు.